Surprise Me!

IPL Auction 2020 : Here Are The Oldest Players In Auction ! || Oneindia Telugu

2019-12-18 56 Dailymotion

At 37, Yusuf Pathan is the third oldest cricketer in the auction. Fawad Ahmed, 38, is the oldest overseas cricketer in the draft.
48-year-old Mumbai leg-spinner Pravin Tambe is the oldest player in the auction.
#IPLAuction2020
#ipl2020
#ఐపీఎల్ వేలం 2020
#YusufPathan
#PravinTambe

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలానికి 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.

Buy Now on CodeCanyon